“కార్తీక్” క్యాచ్ అదరహో..!
భారత జట్టులో అడప దడపా అవకాశాలు దక్కించుకుంటున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన ఫీల్డింగ్‌తో మరొకసారి మెరిశాడు. దేవధార్ ట్రోఫీలో భాగంగా భారత్-సి తరఫున ఆడుతున్న దినేశ్ కార్తీక్.. భారత్-బితో జరుగుతున్న...
“ఖలీల్” కథ ముగిసినట్టేనా?
బంగ్లాదేశ్ చేతిలో ఊహించని ఓటమితో టీమిండియా మేనేజ్‌మెంట్ కారణాలు వెతికే పనిలో పడింది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోకపోవడంతో బలహీనంగా కనిపించిన బంగ్లాదేశ్ చేతిలో అవమానకరంగా...
“ఇక్కడ క్రెడిట్ బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిందే” – రోహిత్ శర్మ
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా దిగిన భారత్‌కు షాక్ తగలడానికి ఫీల్డింగ్ తప్పిదాలే కారణమని పేర్కొన్నాడు. ఫీల్డింగ్...
“కృనాల్ క్యాచ్ మిస్సు – ఖలీల్ బౌలింగ్ తుస్సు – ఫాన్స్ కస్సు బుస్సు”
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన తర్వాత కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్‌లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరి వల్లే మ్యాచ్‌ను కోల్పోయామంటూ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు....
“సేల్ఫీ కోసం యెల్లో కార్డు చూపించాలా – అదేంటో మీరొకసారి చుసేయలా”..!
సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీలు ఏం చేస్తారు.. ఆటగాళ్లను నియంత్రణలో ఉంచడానికి యత్నిస్తారు. వారు కూడా పరుగులు పెడుతూ ఆటగాళ్లతో మమేకం అవుతూ వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తారు. అదే సమయంలో...
“బౌలింగ్”కి కూడా రెడీ అయిపో – “కేన్ విలియంసన్”కు “ఐసిసి” క్లియరెన్స్
గత ఆగస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్లియరెన్స్ ఇచ్చింది. అతని బౌలింగ్‌లో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేసింది....
“ప్రపంచ కప్ విన్నర్” పునరాగమనం – ఆరంభం అదుర్స్..!
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ హాగ్లే ఓవల్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి...
“కథ మళ్ళీ మొదటికొచ్చింది – బాల్ టాంపరింగ్ వివాదంలో షెహజాద్”..?!
సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్ అహ్మద్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తిరిగి ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ పంజాబ్‌కు...
“అందాల భామకు అరుదైన గౌరవం”!
వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగబోతున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 21 నుండి మార్చి 8 వరకు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ పోటీలు జరుగనుండగా అక్టోబర్ 18...
“గంగూలీతో సేల్ఫీ” కోసం అభిమానుల సందడి!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే ఆయన అభిమానులు పడిచస్తారు. క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఇప్పటికీ గంగూలీ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న గంగూలీ బుధవారం బెంగళూరు వెళ్లారు. బెంగళూరు...
































