53 F
India
Thursday, May 28, 2026

“క్రికెటర్లపై ఇంత నిర్లక్ష్యమా సాబా కరీంకు బీసీసీఐ సీరీయస్ వార్నింగ్”..!

భారత క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎంగా, మహిళల క్రికెట్‌ జట్టుకు ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ క్రికెటర్‌ సాబా కరీం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ సీరియస్‌ అయ్యింది. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్‌...

“టి20 ప్రపంచకప్‌కు మరొక రెండు కొత్త జట్లు”

వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, ఒమన్‌ జట్లు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ 90 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌...

“షకీబుల్‌ పొరపాటు చేశాడు – కానీ అతడు తప్పు ఒప్పుకున్నాడు” – బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మద్దతు

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌కు ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అండగా నిలిచారు. అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించిన అనంతరం ఆమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘షకీబుల్‌...

“తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు” – మైకేల్‌ వాన్‌!

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, టెస్టు, టీ20 సారథి షకీబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. షకీబుల్‌ నిషేధం ఒక్కసారి ప్రపంచ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపేసింది. ప్రపంచ ఆగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌...

అతను ఓకే మరి మిగతా వాళ్ళ పరిస్టితి ఏంటి? – ముగిసిన షార్జీల్‌ఖాన్‌ నిషేధం..!

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్‌ షార్జీల్‌ఖాన్‌ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్‌కు ఆ దేశ యాంటీ కరప్షన్‌ యూనిట్‌(అవినీతి నిరోధక శాఖ)...

“బంగ్లా కెప్టెన్” కు నిషేధం తప్పదంటున్న “ఐ.సి.సి”! – ఎందుకో తెలుసా?

భారత్‌ పర్యటనకి దూరంగా ఉండాలని యోచిస్తున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ నిషేధం ముంగిట ఉన్నాడు. రెండేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై ఓ బుకీ అతడ్ని సంప్రదించగా.. ఆ విషయాన్ని షకీబ్...

“ఐపీఎల్ ఆడటం ఎప్పుడు మానేస్తున్నావు…రోహిత్‌”?

దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటే దీన్ని పురస్కరించుకుని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చేసిన ఒక పోస్ట్‌ విమర్శల పాలైంది. ‘ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో మరిన్ని...

“టీ20 వరల్డ్ కప్” బరిలో “ఐర్లాండ్, పి.ఎన్.జి” జట్లు..!

పొట్టి క్రికెట్... క్రికెట్ను విశ్వవ్యాప్తం చేసేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా చిన్న చిన్న దేశాలు సైతం టీ 20 క్రికెట్లో సత్తా చాటుతున్నాయి. ఇంకా చెప్పాలంటే టెస్ట్ హోదా ఉన్న పెద్ద...

“జడేజాను తక్కువ చేసి మాట్లాడావు కదా! – మంజ్రేకర్‌ పై మండిపడ్డ నెటిజన్లు”..!

వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల జరిగిన మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ రవీంద్ర  జడేజాపై కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘నువ్వొక గల్లీ క్రికెటర్‌వి. నీ ఆటను నేను ఇష్టపడను. జడేజా లాంటి బిట్స్...

బంగ్లాకు భారీ దెబ్బ – ఇండియా టూర్ కు కెప్టెన్ “షకీబ్ అల్ హసన్” దూరం..?

భారత్‌ గడ్డపై సిరీస్ ఆరంభానికి ముందే బంగ్లాదేశ్‌కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమవగా.. సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాలతో టూర్‌కి...

MOST POPULAR

HOT NEWS