IPL 2026 సీజన్‌కు కీలక సమావేశం – కొత్త రూల్స్‌కు గ్రీన్ సిగ్నల్
Indian Premier League 2026 సీజన్‌కు ముందు కీలకమైన కెప్టెన్ల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో అన్ని జట్ల కెప్టెన్లు, కోచ్‌లు, మరియు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే సీజన్‌ను...
T20 విజయంలో హీరోగా నిలిచిన టిలక్ వర్మకు రాష్ట్ర గౌరవం…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ క్రికెటర్ Tilak Varma ఇటీవల జరిగిన ICC Men's T20 World Cup 2026 విజయంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. అతని ప్రదర్శనతో...
ప్రపంచ కప్ అర్హత టోర్నీలు వాయిదా
కరోనా (కోవిడ్–19) ధాటికి ఇప్పటికే ఒలింపిక్స్, యూరో కప్‌లు వచ్చే ఏడాదికి తరలిపోగా... ఐపీఎల్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కరోనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈవెంట్‌లపైనా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 2021లో...
నాకు సెంచరీ చేసే అవకాశం ఇవ్వకుండా తన వ్యక్తిగత స్కోరును పెంచుకోవడం కోసం యత్నించాడు! : గంభీర్
అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని టార్గెట్ చేసే మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి విమర్శలు గుప్పించాడు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఉదహరిస్తూ...
“ధోని” ఇజ్ రిటర్న్! ఎప్పుడో తెలుసా?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ.. డిసెంబరులో వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్ కోసం మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు...
“సిక్స్ కొట్టాడు సెంచరీ చేసాడు”! – మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ!!!
బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్డబుల్ సెంచరీతో చెలరేగాడు. 304 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్.. టెస్టు కెరీర్‌లో రెండో...
“అజింక్యా రహనే అధ్బుతమైన ఘనత – అదేంటో చుసేద్దమా కొంత”
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుని అరుదైన జాబితాలో చేరిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రహానే 4వేల పరుగుల...
“మయాంక్ అగర్వాల్” ఖాతాలో మరొక శతకం!!!
తన టెస్టు కెరీర్‌లో ఆడుతున్నది ఎనిమిదో టెస్టు మ్యాచే అయినా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరో సెంచరీతో మెరిశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా శుక్రవారం రెండో...
“హట్రిక్” చేజారే ఒక్కరిది కాదు ఇద్దరిదీ!!!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. ఈరోజు తొలి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్.. టీ బ్రేక్ తర్వాత తమ ఇన్నింగ్స్‌ను 58.3 ఓవర్లలో 150 పరుగుల...
భారత్ దెబ్బకు బంగ్లా విలవిల – తోలి ఇన్నింగ్స్ ముగిసింది!!!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లకు దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. గురువారం తొలి రోజు ఆటలో...
































