50 F
India
Friday, April 24, 2026

కరోనా : 8 నుంచి అన్‌లాక్‌–1

కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. కంటైన్‌మెంట్‌(కట్టడి) జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్‌ 8వ తేదీ నుంచి దశలవారీగా కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు(అన్‌లాక్‌–1)...

లాక్‌డౌన్‌ 5.0!

కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరి కొన్నాళ్లు కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ 5.0 ఉంటుందనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల...

కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు!

ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ పొడిగింపుపై బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమావేశమాయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు...

ట్రైలర్‌తోనే బయపెడుతున్న వర్మ

ప్రముఖ దర్శకుడు‌, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా వ్యవహరిస్తారు.  ట్రెండింగ్‌లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్‌ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా...

లాక్‌డౌన్‌పై ఏం చేద్దాం? – సీఎం కె.చంద్రశేఖర్‌రావు

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31న ముగియనుంది. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా జూన్‌ 1 నుంచి మరిన్ని ఆంక్షలు సడలించాలనే...

మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?

మొదటిసారిగా కోవిడ్‌–19 బాధిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. మృతుల శరీరాల్లో కరోనా వైరస్‌ ఎంత కాలం జీవిస్తుంది? మృతదేహం నుంచి కూడా ఆ వైరస్‌ ఇతరులకు సోకుతుందా?...

కరోనా కట్టడికి జాతీయ మార్గదర్శకాలు

కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని జాతీయ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రజలంతా కచ్చితంగా పాటించాలని సూచించింది. అవి ఏమంటే.. ► బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు...

లాక్‌డౌన్ 4.0 సడలింపులు..షరతులు

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్‌ఈసీ) చైర్మన్, కేంద్ర...

కరోనా: చైనాను కోర్టుకు లాగాల్సిందే

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. వైరస్‌పై కుట్రపూరితంగా వ్యవరించినందుకు చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలంటూ యూఎస్‌తో సహా ఐరోపా...

గ్రేటర్‌లో మళ్లీ కరోనా అలజడి..

గ్రేటర్‌లో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా కరోనా బాధితులు పెరగడంతో పాటు కంటైన్మెంట్ల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 60కిపైగా కంటైన్మెంట్‌ జోన్లు...

MOST POPULAR

HOT NEWS