64.9 F
India
Tuesday, May 26, 2026

ఇక “గౌతమ్‌” కథ ముగిసినట్టేనా? “కేపిల్” స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో గౌతమ్‌, కాజీలను అరెస్ట్ చేసిన క్రైమ్‌ ...

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్‌ చిదంబరం మురళీధరన్‌ గౌతమ్‌ను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై గౌతమ్‌ను బెంగళూరులో పోలీసులు...

“ఐపీఎల్‌” ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ ఇక లేవంటా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు ఆరంభం వేడుకలకు సంబంధించి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఐపీఎల్‌ ఆరంభం వేడుకల్ని జరపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతీ ఏడాది...

“వామ్మో ఇంత పొడుగా”? – మ్యాచ్ కూడా వదిలేసి వీక్షించిన జనం

వెస్టిండీస్‌, ఆప్ఘనిస్తాన్‌ క్రికెటర్లు బస చేసిన హోటళ్ల వైపు కన్నెత్తి చూడని జనం ఇరు జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన ఆప్ఘన్‌ అభిమానిని మాత్రం చూసేందుకు క్యూ కడుతున్నారు....

ఆకాశమే హద్దుగా “స్టీవ్ స్మిత్” విధ్వంసం

స్టీవ్‌ స్మిత్‌ (51 బంతుల్లో 80 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆస్ట్రేలియా గెలిచేదాకా దంచేశాడు. దీంతో రెండో టి20లో కంగారూ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది....

“కామెంటేటర్‌గా మారబోతున్న ధోని”?

టీమిండియాత తన తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుకు సిద్ధమైన తరుణంలో అందుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సన్నాహాలు చేస్తోంది. నవంబర్‌ 22వ తేదీ నుంచి కోల్‌కతాలోని...

“హాయ్‌ చీకు” నీకు జన్మదిన శుభాకాంక్షలు – విరాట్ కోహ్లి

ఎవరి వాట్సప్‌ స్టేటస్‌లు చూసినా.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పేజీలు చూసినా ఒక్కటే కనిపిస్తోంది ‘హ్యాపీ బర్త్‌డే కింగ్‌ కోహ్లి’. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మంగళవారం 31వ జన్మదిన వేడుకులు జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్‌...

“ఆరంభం అదుర్స్ – ఆఖర్లో బెదుర్స్” – 10 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు

సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జోరు కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యాన్ని అందుకుంది. దాదాపు...

“విరాట్ కోహ్లి@32” – కోహ్లి, అనుష్కలకు స్వీట్ మూమెంట్..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు 32వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. తన బర్త్‌డే సందర్భంగా భార్య అనుష్క శర్మను తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు భూటాన్ వెళ్లాడు. అక్కడ దంపతులు ఇద్దరూ కొద్ది...

“తక్కువ స్కోరు అయిన తగ్గలేదు జోరు”

వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన భారత మహిళల జట్టు వెంటనే కోలుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో వన్డేలో భారత్‌ 53 పరుగుల తేడాతో...

ఒకే ఓవర్లో “26” పరుగులా? ఆకాశమే హద్దుగా “అరోన్ ఫించ్” బీభత్సం

పాకిస్థాన్‌ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్‌కి భారీ షాట్లతో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ చుక్కలు చూపించాడు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 119 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు.. అరోన్...

MOST POPULAR

HOT NEWS