మూడవ రోజు మొదటి వికెట్ – ‘ఇండియాకి బ్రేకిచ్చిన ఇషాంత్ శర్మ’
దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ని 502/7తో డిక్లేర్ చేసి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. ఆటలో మూడో...
“వరల్డ్ కప్” హీరోకు అరుదైన పురస్కారం
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదిగాను ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)...
సఫారీకి పెద్ద సవాలు? “భారీ స్కోరు తో టీం ఇండియా ఇన్న్నిగ్స్ డిక్లేర్డ్”!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమిండియా తన ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్(215; 371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్...
“కోహ్లి” వికెట్ తో అరంగేట్రం అదుర్స్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్ చేరాడు. దాంతో భారత జట్టు 377 పరుగుల వద్ద...
“ఓపెనర్లు దంచేసారు” వైజాగ్ టెస్ట్ లో “సెంచరీ”ల మోత
వైఎస్ ఆర్ స్టేడియం వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత బ్యాట్స్ మన్ విజృంభించి ఆడుతున్నారు. తొలి రోజే భారత ఆటగాళ్లు దూకుడైన బ్యాటింగ్ చేశారు. అయితే టీ...
“రోహిత్ మరో బ్రాడ్‌మన్”..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా టెస్టుల్లో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ శతకంతో మెరిశాడు. విమర్శకుల నోటికి తాళం వేస్తూ సెంచరీతో...
వర్షంతో ముగిసిన మొదటి రోజు – ఆఖరి సెషన్ లో అంతరాయం?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నం వేదికగా బుధవారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కారణంగా రెండు సెషన్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్...
అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ!
దక్షిణాఫ్రికాతో బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో సెంచరీ బాదడం ద్వారా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ...
శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ! సఫారిలపై ఓపెనింగ్ అదుర్స్..!
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. టెస్టు కెరీర్‌లో తొలిసారి ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ కేవలం 154 బంతుల్లోనే...
“గుండెల పైన వీరాభిమానం”…టాటూలతో ఆకట్టుకున్న కోహ్లీ వీరాభిమాని..
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. విశాఖ నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్...
































