భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 63 వద్ద...
కటౌట్‌ని తన్నిన అభిమాని! పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, కోచ్ మిస్బావుల్ హక్‌పై అభిమానులు ఆగ్రహం..!
ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో క్రికెటర్లకు ఉన్న క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లి అరెస్టైన ఫ్యాన్స్ కూడా కోకొల్లలు. అయితే విజయం సాధించినపుడు ఆకాశానికెత్తేసే కొంతమంది...
కోహ్లి ఖాతాలో కొత్త రికార్డు..!
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్‌ల్లో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం లంచ్ విరామానికి విరాట్ కోహ్లి (104...
శత’కొట్టిన’ కోహ్లి! టెస్టుల్లో 26వ శతకం..!
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం వ్యక్తిగత స్కోరు 63 వద్ద ఈరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన...
మాటల యుద్దం మొదలైంది! పుజారా పై నోరుజారిన రాబాడ
పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ క్రమశిక్షణ తప్పాడు. మ్యాచ్‌లో తొలిరోజైన గురువారం రెండో సెషన్‌లో చతేశ్వర్ పుజారాపై మైదానంలోనే రబాడ స్లెడ్జింగ్‌కి...
పసిడి వేటలో మేరీకోమ్! సెమీస్ లో మరో ముగ్గురు
భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆమె 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది....
మాయచేసిన మయాంక్! విరుచుకుపడ్డ విరాట్..!
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటిరోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. 91 బంతుల్లో 8 ఫోర్లతో విరాట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు....
అశ్విన్ ఖాతాలో ‘ఏడు’ వికెట్లు..!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. 385/8 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాల్గో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో 46 పరుగులు జోడించిన...
“మైదానంలోకి అభిమాని – సేల్ఫీ కోసం అగచాట్లు”
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో మైదానంలోకి పరుగులు తీశాడు. అదే సమయంలో క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు...
ఐసీసీ ర్యాంకింగ్స్ లో “ఇండియాన్స్” హవా – వన్డేల్లో టాప్ గేర్..!
ఐసీసీ వన్డే బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన కెప్టెన్ విరాట్ కోహ్లి 895 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.....


























![Dev [Telugu] Theatrical Trailer Dev [Telugu] Theatrical Trailer](https://mytynews.com/wp-content/uploads/2019/02/Dev-Telugu-Theatrical-Trailer-100x70.jpg)




