55.4 F
India
Wednesday, May 27, 2026

“ఫెదరర్ ఖాతాలో పదో విజయం”..!

సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ పదోసారి స్విస్‌ ఇండోర్స్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)తో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఫెడరర్‌ 6–2,...

ప్రాక్టీస్ సెషన్ కు “వెటోరి హాజరీ – షకీబుల్‌ గైర్హాజరీ”..!

త్వరలో భారత్‌ పర్యటనకు రానున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అప్పుడే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది. భారత్‌తో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కొత్త బౌలింగ్‌ కోచ్‌ డానియెల్‌ వెటోరి పర్యవేక్షణలో...

“రానా దగ్గుపాటి అయ్యాడు ఇప్పుడు హైదరాబాద్ F.C. సహా యజమాని”..!

క్రీడల్ని ప్రోత్సహించడంలో దగ్గుబాటి రానా అందరికంటే స్పీడ్ గా ఉంటాడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో అతడికి ఉన్న ఫ్యాషన్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రోకబడ్డీ పేరుతో అతడు కబడ్డీ ఆటకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో...

“టీం ఇండియాకి ఆడతానో లేదో అని చాలా బయపడ్డాను”! – సచిన్‌ టెండూల్కర్‌

ఏ కంటి వెనుక ఏ కన్నీరు దాగుందో ఎవరికి తెలుసు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అనగానే అత్యధిక పరుగులు, ఎక్కువ సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్‌, క్రికెట్‌ గాడ్‌, విజయాలకు కేరాఫ్‌ ఆడ్రస్‌...

“షూలేస్‌” సరిగా కట్టుకోలేని వాళ్లకి “ధోని రిటైర్మెంట్” గురించి ఎందుకు?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌‌పై చర్చ మళ్లీ తెరపైకి రావడంతో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న టీ20, టెస్టు సిరీస్‌ కోసం భారత...

“ఆటగాళ్ళకి డ్రింక్స్ అందించిన ఆస్ట్రేలియా ప్రధాని”..!

ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తమ ఆటగాళ్ల కోసం వాటర్‌ బాయ్‌ అవతారం ఎత్తారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం...

“ఆడు లేదా తప్పుకో – ధోనికి సెలెక్టర్ల లాస్ట్ వార్నింగ్”..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ‌కి ఇకపై జట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా సెలక్టర్లు తేల్చేశారు. బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టు సిరీస్‌ కోసం గురువారం జట్టుని ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.....

“అయ్యో బంగ్లా” – ‘T20 సిరీస్’ ముందు “బంగ్లాదేశ్”కు ఎదురుదెబ్బ..!

భారత్‌తో టీ20 సిరీస్‌ ముంగిట బంగ్లాదేశ్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నవంబరు 3 నుంచి భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ని బంగ్లాదేశ్ ఆడనుండగా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు....

“విరాట్ కి విశ్రాంతి – సంజు శామ్సన్, శివం దూబేలకు చోటు”!

కోహ్లి మరోసారి పొట్టి ఫార్మాట్‌నుంచి విశ్రాంతి కోరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు....

మా వాటాని మేము రాబట్టుకుంటాం – “బీసీసీఐ”!

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కొత​ కార్యవర్గం ఇలా కొలువు దీరిందో లేదో అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ని టార్గెట్‌ చేసింది. ఇటీవల సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా నియామకం ఖరారైన...

MOST POPULAR

HOT NEWS