55.4 F
India
Wednesday, May 27, 2026

“డే/నైట్” టెస్టులకి “టీం ఇండియా” శ్రీకారం చుడుతుందా?

బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబరు 26 నుంచి భారత్ జట్టు డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. భారత్ గడ్డపై నవంబరు 3 నుంచి పర్యటించనున్న బంగ్లాదేశ్.. ఫస్ట్ మూడు టీ20లు.. ఆ తర్వాత...

మెన్స్ క్రికెట్లో “మహిళా అంపైర్”!

గత నెలలో ముగిసిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో పాటు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ వుమెన్స్‌ క్రికెటర్‌ లారెన్‌ ఏజెన్‌బాగ్‌.. ఇప్పుడు పురుషుల ఫస్ట్‌...

“వరల్డ్ కప్ టైంకి వచ్చేస్తాడంట ధోని”!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది జనవరిలో టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ధోనీ.....

“ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్”

దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో 529 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మూడు టెస్టుల సిరీస్‌లో ఒక డబుల్ సెంచరీ, రెండు...

“ఇస్తారా విరాట్ కి విశ్రాంతి? – వస్తాడా ధోని జట్టులోకి”?

వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు గత కొన్నినెలలుగా విరామం లేకుండా ఆడుతోన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పలువురు యువ...

“నేను ఇలాంటివి అస్సలు పటించుకోను” – రవి శాస్త్రి

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంటే.. స్టేడియంలో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి నిద్రపోతున్న ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి మ్యాచ్‌‌‌ని పరిశీలిస్తూ.. అందుకు...

“బంగ్లా క్రికెటర్ల స్ట్రైక్ – దిగొచ్చిన బంగ్లా బోర్డ్”

ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్‌ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన...

“వరుస విజయాల జోరు – టీం ఇండియాని ఆపేది ఎవరు”? – టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొమ్మిది దేశాల టెస్ట్ చాంపియన్షిప్ లీగ్లో ప్రపంచ నెంబర్ వన్ జట్టు భారత్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లను బట్టి చూస్తే లీగ్లో టాపర్గా నిలిచింది. ఐసీసీ తొలిసారిగా...

“ధోని” సాధించిన ఘనతలను కూర్చొని రాసుకుంటూ వెళితే “వావ్‌” అనాల్సిందే! – సౌరవ్‌ గంగూలీ

లాంఛనం పూర్తయింది. బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యలు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో...

“బెంగాల్ టైగర్ ఇక బీసీసీఐ డైరెక్టర్” – ‘బీసీసీఐ’ పగ్గాలు చేపట్టనున్న ‘సౌరవ్ గంగూలీ’!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు బుధవారమే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేతికిరానున్నాయి. ఇటీవల బోర్డు అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్‌ వేయగా.. అతనికి పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఈ...

MOST POPULAR

HOT NEWS