44.1 F
India
Sunday, October 11, 2026

24 వేల టెస్టింగ్‌ కిట్లు వాపస్‌

చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చైనా ర్యాపిడ్‌ కిట్ల వినియోగించొద్దని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా,...

ఈ దశ అత్యంత కీలకం!

కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉం దని స్పష్టంచేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో సడలిం...

‘క్వారంటైన్‌’ ఇళ్లకు జియో ట్యాగింగ్‌

విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో వారిని హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. అలాంటి వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్‌ చేస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసే వరకు ఇళ్లు దాటి...

లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ బోధన!

కరోనా నేపథ్యంలో వచ్చే జూన్‌లో పాఠశాలలు ప్రారంభించడం అసాధ్యమని, అలాగని విద్యార్థులను ఖాళీగా ఉంచడం సరికాదని రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విద్యే ఉత్తమమైన ప్రత్యామ్నాయ...

తెలంగాణలో 4 జోన్లలోనే కరోనా: సీఎం కేసీఆర్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్‌ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తా మని...

ఉపాధికి ఎసరు!

కరోనా మహమ్మారి, సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు లేబర్‌ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో పడింది. లాక్‌డౌన్‌ సందర్భంగా వివిధ వర్గాల జీవనోపాధి ఊ హించని స్థాయిలో చిన్నాభిన్నమైనట్టు అజీమ్‌ ప్రేమ్‌జీ...

డాక్టర్లకు ఇళ్లు కరువు.. కేంద్రం ఆగ్రహం!

వైద్య సిబ్బంది పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న ఇళ్ల యజమానులపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ స్టాఫ్‌కు ఇబ్బందులు...

కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం

కరోనా వైరస్‌పై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధనలో భాగంగా  ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్‌ను ఆరు కరోనా బాధిత కోతులకు ఇచ్చారు. దీంతో ఆ కోతుల్లోని రోగ...

కేసులు 5 లక్షలు.. మృతులు 22 వేలు

ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 22 వేలు దాటిపోయింది. చైనా కరోనాని అసాధారణ స్థాయిలో నియంత్రించినప్పటికీ అమెరికా,...

కరోనా : 8 నుంచి అన్‌లాక్‌–1

కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. కంటైన్‌మెంట్‌(కట్టడి) జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్‌ 8వ తేదీ నుంచి దశలవారీగా కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు(అన్‌లాక్‌–1)...

MOST POPULAR

HOT NEWS