Tag: cricket
“కోహ్లి యాక్షన్ కి – అభిమానుల రియాక్షన్”!
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో సైతం టీమిండియా పూర్తి పైచేయి సాధించడంతో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఆదివారం రెండో రోజు ఆటలో విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో తనదైన శైలితో...
బోల్తా కొట్టిన బవుమా! “నదీమ్” స్పిన్ చేసిన మాయాజాలం..!
భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే స్పిన్నర్ నదీమ్ తన తెలివైన బౌలింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో సమయోచితంగా బౌలింగ్ చేస్తున్న నదీమ్.....
రికార్డులన్నీ “రోహిత్” సొంతమా?
‘మొత్తం అన్ని టెస్టు రికార్డులు ఓపెనర్‌గా అరంగేట్రం చేసి మొదటి సిరీస్‌లోనే బద్ధలు కొట్టేస్తారా’.. ఇది రోహిత్ శర్మను మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత ఒక రిపోర్టర్ అడిగిన...
ఇక్కడ “హోటల్స్” లో ఫుడ్ బాగోదు! “డీన్ ఎల్గర్” సంచలన వ్యాఖ్యలు..!
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అనవసరంగా నోరు జారి విమర్శలను కొనితెచ్చుకున్నాడు. భారత్‌లో హోటళ్లు ఇరుకుగా ఉంటాయని, ఫుడ్ కూడా పెద్దగా బాగోదని ఎల్గర్ అనవసర...
సఫారీలకు చుక్కెదురు! “ఉమేష్” దెబ్బకు బాట్స్ మన్ విల విల
టీమిండియా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(1) విఫలమయ్యాడు. ఓవర్‌నైట్ ఆటగాడిగా సోమవారం తన...
ఎందుకు రవిశాస్త్రి గురించి అడుగుతున్నారు?: గంగూలీ
టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి- సౌరవ్ గంగూలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న విషయం తెలిసిందే. 2016లో టీమిండియా కోచ్ పదవికి తనను రిజెక్ట్ చేయడానికి గంగూలీనే ప్రధాన...
ఇండియా తోలి ఇన్నింగ్స్ 601/5 డిక్లేర్డ్
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 601/5 వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 273/3తో తొలి ఇన్నింగ్స్‌ని...
పంజాబ్ హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే.
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నియామకం దాదాపు ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్‌లో హెడ్ కోచ్‌గా ఉన్న మైక్ హసన్.. ఇటీవల...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 63 వద్ద...
కటౌట్‌ని తన్నిన అభిమాని! పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, కోచ్ మిస్బావుల్ హక్‌పై అభిమానులు...
ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో క్రికెటర్లకు ఉన్న క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లి అరెస్టైన ఫ్యాన్స్ కూడా కోకొల్లలు. అయితే విజయం సాధించినపుడు ఆకాశానికెత్తేసే కొంతమంది...
































