Tag: cricket
“నేను ఇలాంటివి అస్సలు పటించుకోను” – రవి శాస్త్రి
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంటే.. స్టేడియంలో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి నిద్రపోతున్న ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి మ్యాచ్‌ని పరిశీలిస్తూ.. అందుకు...
“బంగ్లా క్రికెటర్ల స్ట్రైక్ – దిగొచ్చిన బంగ్లా బోర్డ్”
ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన...
“ధోని” సాధించిన ఘనతలను కూర్చొని రాసుకుంటూ వెళితే “వావ్” అనాల్సిందే! – సౌరవ్ గంగూలీ
లాంఛనం పూర్తయింది. బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యలు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో...
“బెంగాల్ టైగర్ ఇక బీసీసీఐ డైరెక్టర్” – ‘బీసీసీఐ’ పగ్గాలు చేపట్టనున్న ‘సౌరవ్ గంగూలీ’!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు బుధవారమే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేతికిరానున్నాయి. ఇటీవల బోర్డు అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్ వేయగా.. అతనికి పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఈ...
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కు “విరాట్ కోహ్లి” దూరం? జట్టు ఎంపికకు తేది ఖరారు!
దక్షిణాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్‌ని మంగళవారం ముగించిన టీమిండియా.. నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో ఇండియాలోనే సిరీస్ ఆడబోతోంది. తొలుత ఢిల్లీ, రాజ్‌కోట్, నాగ్‌పూర్ వేదికగా మూడు టీ20ల్లో తలపడే భారత్.. ఆ తర్వాత ఇండోర్,...
బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ల్లో కూడా భారత జట్టు మామూలుగా లేదు.
ప్రస్తుత భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఓడించడం ఏ జట్టుకైనా అంత ఈజీ కాదని అంటున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. టీమిండియాతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘోర పరాజయం...
ధోని గురించి రిపోర్టర్ ప్రశ్న? కోహ్లి చురుకైన సమాదానం!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యం గురించి తనని ప్రశ్నించిన రిపోర్టర్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని సమాధానం ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు...
ఇకపై రెండు మ్యాచ్ లు ఉండవంట? “ఐపీఎల్”ను సాగదిస్తున్న బీసీసీఐ..!
వరల్డ్ రిచెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ రాబోవు సీజన్‌లో పలు మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. అందులో ఐపీఎల్ సీజన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలనే ప్రతిపాదనకు రంగం...
“చరిత్ర” సృష్టించిన “టీం ఇండియా”!
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చివరిదైన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలి రెండు టెస్టులను...
“టెస్ట్ సిరీస్” ని ‘వైట్ వాష్’ చేసిన టీం ఇండియా!
భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. 3-0తో...
































