అశ్విన్ అరుదైన రికార్డు!!!
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సాధించాడు. భారత్ తరఫున అతి తక్కువ టెస్టుల్లో స్వదేశంలో 250 వికెట్లు సాధించిన రికార్డును అశ్విన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా...
అసలు ఆస్ట్రేలియాకి ఏమైంది? – వరుస విరామాలకు కారణాలు ఏంటి???
ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఎక్కువగా వినిపిస్తున్నమాట మానసిక సమస్యలు. ఇప్పటికే గ్లెన్ మ్యాక్స్‌వెల్, నిక్ మ్యాడిన్‌సన్‌లు తమకు మానసిక సమస్యలు ఉన్నాయని క్రికెట్ ఆస్ట్రేలియాకు విన‍్నవించి తాత్కాలిక బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ...
భారత్ బౌలర్ల దెబ్బకు బంగ్లా కుదేలు!!!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కేస్‌లు ప్రారంభించగా...
“పింక్ బాల్”తో ప్రాక్టీస్ షురు – “డే/నైట్ మ్యాచ్”లకు రంగం సిద్దం!!!
భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని...
“విజయ్”ను వదిలేసిన “చెన్నై”..!
గతేడాది డిసెంబర్‌లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారి కనిపించిన విజయ్.. ఇప్పటికీ రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు తోడు...
తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి అతనే కారణం : బ్రేవో
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రేవో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి, అలాగే చాలామంది క్రికెట్ నుంచి వైదొలగడానికి కారణం...
“భారత్”లో కూడా వదలట్లేదు – “బాల్ టాంపరింగ్” వివాదం లో “విండీస్ ప్లేయర్”
బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన క్రికెటర్లపై నిషేధం పడుతున్నా.. ఆటగాళ్లు మాత్రం మ్యాచ్ గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన ఆస్ట్రేలియా అగ్రశ్రేణి క్రికెటర్లు...
“వాట్సన్” చేతికి కొత్త భాద్యతలు!!!
ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) హెడ్‌గా వాట్సన్ నియమించారు. ఈ మేరకు వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ సోమవారం జరిగిన...
రోహిత్ శర్మకి ఇలాంటి చెత్త రికార్డా? లిస్టులో ధోని కూడా!!!
బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో అరుదైన రికార్డ్‌లను బ్రేక్ చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ.. ఓ చెత్త రికార్డ్‌ని కూడా నమోదు చేశాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆఖరి...
“పంత్”ని పంపేయండి – పంత్ పై అభిమానుల ఆగ్రహం
రిషభ్ పంత్.. భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన కొత్తలో అతనొక ఆశా కిరణం.. ఎంఎస్ ధోనికి వారసుడు.. భారత క్రికెట్ జట్టు ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నాల్గోస్థానంలో అతనే సరైనోడు.... క్రికెట్ పెద్దలు...
































