దక్షిణాఫ్రికా జట్టు తొలి సెషన్ ముగిసే సమయానికి 129/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్ల హవా మొదలైంది. ఆటలో మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 9/2తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి...
ఇక్కడ “హోటల్స్” లో ఫుడ్ బాగోదు! “డీన్ ఎల్గర్” సంచలన వ్యాఖ్యలు..!
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అనవసరంగా నోరు జారి విమర్శలను కొనితెచ్చుకున్నాడు. భారత్‌లో హోటళ్లు ఇరుకుగా ఉంటాయని, ఫుడ్ కూడా పెద్దగా బాగోదని ఎల్గర్ అనవసర...
సఫారీలకు చుక్కెదురు! “ఉమేష్” దెబ్బకు బాట్స్ మన్ విల విల
టీమిండియా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(1) విఫలమయ్యాడు. ఓవర్‌నైట్ ఆటగాడిగా సోమవారం తన...
“అరంగేట్రం” అదుర్స్! “జుబేర్ హమ్జా” తోలి అర్ధ శతకం..!
డీన్ ఎల్గర్, డీకాక్, డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట కొత్త ఆటగాడు జుబేర్ హమ్జా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హమ్జా హాఫ్ సెంచరీ...
ఎందుకు రవిశాస్త్రి గురించి అడుగుతున్నారు?: గంగూలీ
టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి- సౌరవ్ గంగూలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న విషయం తెలిసిందే. 2016లో టీమిండియా కోచ్ పదవికి తనను రిజెక్ట్ చేయడానికి గంగూలీనే ప్రధాన...
మరోసారి విరుచుకుపడ్డ కోహిసేన… వరుసగా 11
టీమిండియా మరో ఆల్‌రౌండ్ షో. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరచిన వేళ రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 137 పరుగులతో ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సను మరో మ్యాచ్...
‘సెహ్వాగ్’ లాగే ‘రోహిత్’!
వాళ్ళిద్దరూ టీం లోకి వచ్చిన సమయంలో మిడిల్ ఆర్డర్ లో ఆడారు… జట్టుకి అంతగా వాళ్ళతో ఉపయోగం లేదనుకున్నారో ఏమో కొన్ని రోజులు పక్కన పెట్టారు… మిడిల్ ఆర్డర్ లో మళ్ళీ అవకాశాలు...
జడేజా మెరుపు అర్ధ సెంచరీ.. విరాట్ అద్బుత డబుల్ సెంచరీ.. 601/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
పుణె: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4,...
ఇండియా తోలి ఇన్నింగ్స్ 601/5 డిక్లేర్డ్
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 601/5 వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 273/3తో తొలి ఇన్నింగ్స్‌ని...
పంజాబ్ హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే.
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నియామకం దాదాపు ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్‌లో హెడ్ కోచ్‌గా ఉన్న మైక్ హసన్.. ఇటీవల...
































