39.2 F
India
Tuesday, May 12, 2026

రైళ్ల పునరుద్ధరణ వద్దు: కేసీఆర్‌

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్‌ చేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ...

రాష్ట్రానికి వచ్చేవన్నీ..రాజధాని రైళ్లే!

లాక్‌డౌన్‌ ప్రకటించాక తొలిసారిగా సాధారణ ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడిచాయి. ఇటీవల వలస కూలీలను తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లను ప్రారంభించారు. సాధారణ ప్రయాణికుల రైళ్లు...

ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా!

మే 15 నుంచి ప్రముఖ విష్ణ ఆలయం బద్రినాధ్‌ పుణ్యక్షేత్రం తెరుచుకోనుంది. మే15 ఉదయం 4:30 గంటలకు బద్రీనాధ్‌ ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుందని ఉత్తరఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ గత...

ఆపిల్‌ నెక్ట్స్‌ ప్రొడక్షన్‌ కేంద్రం ఇండియానే

ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ భారత దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు  చైనా  నుండి భారతదేశానికి తరలించాలని యోచిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశంలో...

మళ్లీ పాత బిల్లే..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో 2019 మార్చి నెలలో వచ్చిన బిల్లు మొత్తాన్నే ఈ ఏడాది మార్చిలో వసూలు చేశారు. ఏప్రిల్‌లో...

ఆర్టీసీ రథచక్రాలు రోడ్డెక్కేనా?

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్టీసీ రథచక్రాలు డిపోలోనే లాక్‌డౌన్‌ అయ్యాయి. 50 రోజులుగా బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు....

రాష్ట్రంలో తగ్గుతున్న మద్యం వినియోగం

రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచడంతో మందు బాబులు తాగుడు తగ్గించేశారు. గత రెండు రోజుల నుంచి మద్యం వినియోగం బాగా తగ్గింది. సాధారణంగా వారాంతంలో...

మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ!

కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు వేయడంతో విమానాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైరస్‌ కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత...

విశాఖ గ్యాస్ లీక్‌‌ బాధితులకు చెక్కుల పంపిణీ

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన...

తెలంగాణ ఆయిల్‌ ట్యాంకర్స్‌ ఓనర్స్‌ సమ్మె

తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాటలోకి దిగారు. ఆయిల్‌ సంస్థలు ట్యాంకర్ల ఓనర్స్‌కి రావాల్సిన రవాణా ఛార్టీలో 80 శాతం కోత పెట్టిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మె చేపట్టారు....

LATEST NEWS

MUST READ