90 నగరాల్లో తగ్గుతున్న వాయు కాలుష్యం
దేశం లాకౌట్‌లో ఉంది. వాహనాల రణగొణధ్వనులు లేవు పరిశ్రమలు తాత్కాలికంగా మూతబడ్డాయి రహదారులు నిర్మానుష్యంగా మారాయి దీంతో నీలాకాశం నిర్మలంగా ఉంది గాలి హాయిగా పీల్చుకునే పరిస్థితి వచ్చింది
గుండెల నిండా స్వచ్ఛమైన గాలి...
కరోనా కట్టడికి ప్రత్యేక యాప్
కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, బాధితులకు వైద్య సేవలు,...
కరోనా మహమ్మారి జిత్తులు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి
వ్యాధి బారిన పడి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే కనపరిచిన వారికి చికిత్స చేశాక.. ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఎనిమిది రోజుల పాటు వైరస్ వారి శరీరంలోనే ఉన్నట్లు గుర్తించామని భారతీయ...
వృద్ధురాలి మెడపై కరిచిన కరోనా క్వారంటైన్ వ్యక్తి
తమిళనాడులో ఘాతుకం చోటుచేసుకుంది. శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసే ఓ వ్యక్తి స్వస్థలానికి తిరిగి వచ్చి వృద్ధురాలి (90) మెడపై కొరికాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అధికారుల కథనం ప్రకారం.....
అబాట్ ల్యాబ్స్ ఆవిష్కరణ-ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్!
కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ వ్యాధిని నిర్ధారించే ‘‘రోగ నిర్ధారణ పరీక్ష కిట్’’ను ఆవిష్కరించినట్లు అబాట్ ల్యాబొరేటరీస్ శుక్రవారం ప్రకటించింది. ID NOW COVID&19 అని పిలిచే ఈ పరీక్షతో...
ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్
దేశంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతోపాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించడంతో.. వివిధ సాంకేతిక వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థుల ఇంటర్న్‌షిప్ విషయంలో అఖిల భారత...
బోగీలను ఐసీయూ కేంద్రాలుగా
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు...
ఇక ‘పిట్ స్టాప్’ ఉచిత మరమ్మతు సేవలు
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో డెలివరీ సిబ్బంది, అగ్నిమాపక, పోలీస్, అంబులెన్స్, వైద్యులు, వైద్య సిబ్బంది వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే వ్యక్తులు...
‘క్వారంటైన్’ ఇళ్లకు జియో ట్యాగింగ్
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. అలాంటి వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్ చేస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసే వరకు ఇళ్లు దాటి...
భయం వద్దు.. మనోబలమే మందు
కరోనా వైరస్ గురించి మితిమీరిన ఆలోచనలు, ఆందోళనతో కొంతమంది మానసిక రుగ్మతకు గురవుతున్నారు. భవిష్యత్ ఏమిటోనని బెంబేలు పడిపోతూ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. లాక్ డౌన్‌తో ఖాళీ సమయం ఎక్కువగా ఉండి...
































