“భారీ గుంతలో బోల్తా పడ్డ బస్సు”..!
మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అలాంటి ఊహించని ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తగా బయటపడడమే తప్ప మనమేం చేయలేం. తాజాగా అమెరికాలోని పిట్స్‌బర్గ్...
ఢిల్లీలో 210 అరెస్ట్ ఎందుకో తెలుసా..? – టపాసులు కాల్చినందుకే..!
మీరు చదివింది కరెక్టే. సంచలనం కోసం ఈ విషయాన్ని చెప్పటం లేదు. దేశ రాజధానిలో పరిస్థితి ఎంత కఠినంగా ఉందన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో...
“ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు”..!
ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక...
చర్చలు సఫలం అవుతాయా? – బస్సులు రోడ్డు ఎక్కుతాయా?
ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం మరికాసేపట్లో చర్చలు జరపనుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీలో సమ్మె నివారణ దిశగా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు యాజమాన్యం లేఖ రాసింది. ఆర్టీసీ...
“బిల్ గేట్స్ పైకి – బెజోస్ కిందకి”! షేర్ల పతనంతో దిగిపోయీన కుబేరుడు..!
అమెజాన్ షేర్లు పతనమైన నేపథ్యంలో కంపెనీ సీఈవో జెఫ్ బెజోస్ భారీగా సంపద కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న బెజోస్ స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సొంతం...
“జగన్ గారు ఐదు నెలల పాలనలో ఏం చేసారు మీరు”? – పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ రాజకీయంగా జోరు పెంచుతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి సమావేశాలతో హడావిడి చేసి ..మళ్ళీ కొద్ద్దిరోజులపాటు మౌన నిద్రలోకి వెళ్లడం పవన్ కళ్యాణ్ కి...
“వీసా లేని ప్రయాణం – భారత పర్యాటకులకు బ్రెజిల్ కల్పించింది ఈ సదుపాయం”
భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించవచ్చని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రకటించారు. భారత్‌తో పాటు చైనాకు చెందిన పర్యాటకులు, వ్యాపార నిమిత్తం తమ దేశానికి వచ్చే వారికి ఈ...
“సమ్మె”పై వెనక్కి తగ్గమని తేల్చి చెప్పిన “అశ్వత్థామ”!
తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే వాటి విషయంలో కీలక స్థానాల్లో ఉండే వారు ఎంత ఆగ్రహంగా ఉంటారన్న విషయం తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే అర్థం...
ఒక ఆడ బిడ్డ మీద నీచంగా పోస్టులు పెడితే పట్టించుకోరా? – పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే స్పందించరా అంటూ ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓ ఆడబిడ్డను కులం పేరుతో దూషిస్తే.. పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆడపిల్లల్ని రక్షించుకోకపోతే సిగ్గు...
“తిరుపతిలో మద్యం నిషేదం? – టీటీడీ సంచలన నిర్ణయం”!
సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. తిరుమలకు దిగువన ఉన్న తిరుపతి నగరంలో పూర్తిస్థాయిలో మద్యనిషేధానని అమలు చేయాలని నిర్ణయించింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ...



























