భారత వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి గ్రీన్ సిగ్నల్…
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇటీవల ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సముద్ర రవాణాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరా మరియు అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు భద్రంగా ఉండటం చాలా...
“జూనియర్ ఎన్టీఆర్” రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడో?
చంద్రబాబు వయసు అయిపోయింది. యువకుడైన ప్రత్యర్థి జగన్ తో పోటీపడలేడు. ఇక పుత్రరత్నం లోకేష్ బాబు శక్తి సామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు టీడీపీకి జవసత్వాలు నింపేందుకు నందమూరి వారసుడు హీరో...
వారికి “జనసేన” తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఏపీ సీఎంపై ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత, జగన్ పాలనతో పాటూ మరికొన్ని అంశాలపై.. వరుసగా...
ప్రజలను చంపేస్తుంటే మేం మౌనంగా ఉండిపోవాలా…పవన్ కళ్యాణ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని, భవన నిర్మాణ కార్మికుల విషయంలో జగన్‌ను టార్గెట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించలేదా అని ప్రశ్నించారు పవన్....
చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో ప్రయోగం ఎప్పుడో తెలుసా?
ఇటీవలే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధపడుతోంది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-2 ప్రయోగం పాక్షికంగా విజయవంతమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా...
ఇక చర్చలే లేవు అని తెగేసి చెప్పేసిన సర్కారు! – చేతులెత్తేసిన హైకోర్టు!!!
అనుకున్నంతా అయ్యింది. ఇన్నాళ్లు మినుకు మినుకుమంటూ హైకోర్టు ఆశలు కల్పించింది. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులం తా హైకోర్టు తమకు న్యాయం చేస్తుందని వేయి కళ్లతో ఎదురు చూశారు. కానీ హై కోర్టు...
ఎంఎంటీఎస్ “లోకోపైలెట్” చంద్రశేఖర్‌పై కేసు నమోదు.
కాచిగూడ స్టేషన్‌లో సిగ్నల్‌ను గమనించకుండా వెళ్లి హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్‌పీఎఫ్ అధికారులు, కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద...
మీ ఫ్యాక్షనిజానికి భయపడే వ్యక్తిని నేను కాదు : పవన్ కళ్యాణ్
సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలంటూ.. సీఎం జగన్ చేసిన విమర్శలపై జనసేనాని ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను సరదాపడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదన్న పవన్.. కావాలంటే మీరు...
లిఫ్ట్ రాలేదు కానీ డోర్ ఓపెన్ అయ్యింది! – జరగాల్సిన నష్టం జరిగిపోయింది!!!
విజయవాడ గవర్నర్‌పేటలో లిఫ్ట్ ఓ యువకుడ్ని మృత్యువు రూపంలో వెంటాడింది. లిఫ్ట్ రాకముందే డోర్ తెరుచుకొని యువకుడి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బందర్ రోడ్డులో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో ఇర్ఫాన్ అనే యువకుడి...
“పార్టీ జెండాలు” ప్రాణం మీదకి తెచ్చాయి! – తమిళనాడులో మరో విషాదం!!!
తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా ఓ యువతి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సదరు యువతి ప్రస్తుతం...



























