ఒకే ట్రాక్ పై రెండు రైళ్ళు – ఆగివున్న రైలును గుద్దిన మరో రైలు – గాయపడ్డ 30మంది...
కాచిగూడ నింబోలి అడ్డలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు, హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచి...
“మీర్‌పేట్ లో భారీ పేలుడు – మహిళకు తీవ్ర గాయాలు”
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఉదయం చెత్త ఏరుకుంటున్న నిర్మల్ అనే మహిళకు స్టీల్ డబ్బా దొరికింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు...
“కడుపులో దాచారు బంగారం” – ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా “3 కిలోలు”
తమిళ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ చేశారా. అందులో డ్రగ్స్‌ను కొందరి వ్యక్తుల కడుపులో దాచి విదేశాలకు పంపిస్తుంటారు స్మగ్లర్లు. ఈ సినిమానే స్ఫూర్తిగా తీసుకున్నారేమో బంగారం స్మగ్లర్లు. ఇద్దరు మహిళల కడుపులో...
ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం – కన్నీరు మున్నీరు అవుతున్న సురేష్...
అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 4న ఎమ్మార్వో ఆఫీసులోనే విజయారెడ్డిపై పెట్రోల్ పోసి...
గడువు ముగిసిన విధుల్లోకి రాని “ఆర్టీసీ కార్మికులు” – ఏం జరగనుందో?
సీఎం కేసీఆర్ను ఆర్టీసీ కార్మికులు లైట్ గా తీసుకున్నారా..? ఆయన విధించిన గడువును ఎవరూ లెక్క చేయలేదా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రిలోగా విదుల్లో చేరాయలని సీఎం...
“జగన్ వాఖ్యకి పవన్ కళ్యాణ్ స్పందన”..!
ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందన్న పవన్ కళ్యాణ్.. కానీ ఇక్కడి నాయకులు మాత్రం వెనుకబడి లేరన్నారు. విశాఖలో జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన జనసేనాని.. ఎక్కడి నుంచో వచ్చిన అవంతి శ్రీనివాస రావు ఎంతో...
ఇండియాలోకి “ఉగ్రవాదుల” రాక – మొత్తం “ఏడుగురిగా” గుర్తించిన నిఘా వర్గాలు
భారత్‌లోకి ఏడుగురు ఉగ్రవాదలు చోరబడినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమచారం అందింది. నేపాల్ గుండా వారు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు తెలిసింది. మరి కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. యూపీలో విధ్వంసం జరిపేందుకే...
“ఊరిలో ఒకేఒక్కడు – ఒంటరిగా మిగిలాడు’
సాధారణంగా పల్లెటూరు అంటే పచ్చని చెట్లు పచ్చని పైర్లు చుట్టూ బంధువులు ఊరి నిండా అయినవారు ..ఊరంతా మనవారే అనుకునే మనుషులు. అందుకే అందరూ పల్లెటూరు అంటే అంత ప్రాణమిస్తారు. కానీ ప్రస్తుత...
“కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క” – పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీపై సంచలన...
గత వారం రోజులుగా పవన్కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ పై జోరుగా వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ సినిమాల్లో కి వెళుతున్నారన్న వార్తలు వస్తే ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించే వారు....
గోమాంసం తింటున్నారుగా అయితే కుక్క మాంసం కూడా తినండి : బీజేపీ నేత
గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం కూడా తినాలంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేధావులంతా రోడ్లపై బీఫ్ తింటున్నారని... ఇకపై వారు అన్ని రకాల జంతువులను...



























