Tag: saifuddin
“అయ్యో బంగ్లా” – ‘T20 సిరీస్’ ముందు “బంగ్లాదేశ్”కు ఎదురుదెబ్బ..!
భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట బంగ్లాదేశ్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నవంబరు 3 నుంచి భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ని బంగ్లాదేశ్ ఆడనుండగా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు....























