Tag: team india
“సిక్స్ కొట్టాడు సెంచరీ చేసాడు”! – మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ!!!
బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్డబుల్ సెంచరీతో చెలరేగాడు. 304 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్.. టెస్టు కెరీర్‌లో రెండో...
భారత్ దెబ్బకు బంగ్లా విలవిల – తోలి ఇన్నింగ్స్ ముగిసింది!!!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లకు దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. గురువారం తొలి రోజు ఆటలో...
అశ్విన్ అరుదైన రికార్డు!!!
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సాధించాడు. భారత్ తరఫున అతి తక్కువ టెస్టుల్లో స్వదేశంలో 250 వికెట్లు సాధించిన రికార్డును అశ్విన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా...
“పింక్ బాల్”తో ప్రాక్టీస్ షురు – “డే/నైట్ మ్యాచ్”లకు రంగం సిద్దం!!!
భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని...
“పంత్”పై విమర్శలు – “రోహిత్” ఆగ్రహం!!!
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై అతిగా చర్చ జరుగుతుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ రిషబ్ పంత్ ఫెయిలయ్యాడు. ఢిల్లీలో...
అరుదైన రికార్డుకు చేరువలో “చాహల్”..!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న భారత మణికట్టు స్పిన్నర్ చాహల్ కెరీర్‌లో అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. గుజరాత్ వేదికగా గత గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్లు...
“అవుట్ అయిన నాటౌట్ అంట – పంత్ చేసిన పని అల ఉందంట”..!
బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అత్యుత్సాహం స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు తన తొలి ఓవర్లోనే వికెట్ తీసే భాగ్యాన్ని దూరం చేసింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్...
“కార్తీక్” క్యాచ్ అదరహో..!
భారత జట్టులో అడప దడపా అవకాశాలు దక్కించుకుంటున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన ఫీల్డింగ్‌తో మరొకసారి మెరిశాడు. దేవధార్ ట్రోఫీలో భాగంగా భారత్-సి తరఫున ఆడుతున్న దినేశ్ కార్తీక్.. భారత్-బితో జరుగుతున్న...
“ఖలీల్” కథ ముగిసినట్టేనా?
బంగ్లాదేశ్ చేతిలో ఊహించని ఓటమితో టీమిండియా మేనేజ్‌మెంట్ కారణాలు వెతికే పనిలో పడింది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోకపోవడంతో బలహీనంగా కనిపించిన బంగ్లాదేశ్ చేతిలో అవమానకరంగా...
“ఇక్కడ క్రెడిట్ బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిందే” – రోహిత్ శర్మ
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా దిగిన భారత్‌కు షాక్ తగలడానికి ఫీల్డింగ్ తప్పిదాలే కారణమని పేర్కొన్నాడు. ఫీల్డింగ్...
































