Tag: steve smith
ఆకాశమే హద్దుగా “స్టీవ్ స్మిత్” విధ్వంసం
స్టీవ్ స్మిత్ (51 బంతుల్లో 80 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆస్ట్రేలియా గెలిచేదాకా దంచేశాడు. దీంతో రెండో టి20లో కంగారూ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది....























