Tag: crcket
“షూలేస్” సరిగా కట్టుకోలేని వాళ్లకి “ధోని రిటైర్మెంట్” గురించి ఎందుకు?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ మళ్లీ తెరపైకి రావడంతో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న టీ20, టెస్టు సిరీస్ కోసం భారత...























