51.8 F
India
Wednesday, April 22, 2026
Home తెలుగు

తెలుగు

“మైదానంలోకి అభిమాని – సేల్ఫీ కోసం అగచాట్లు”

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో మైదానంలోకి పరుగులు తీశాడు. అదే సమయంలో క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు...

ఐసీసీ ర్యాంకింగ్స్ లో “ఇండియాన్స్” హవా – వన్డేల్లో టాప్ గేర్..!

ఐసీసీ వన్డే బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన కెప్టెన్ విరాట్ కోహ్లి 895 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.....

“ఉగ్రవాదులపై ఉక్కుపాదం” – కశ్మీర్‌లో 16 మంది పట్టివేత..!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత రెండు నెలలుగా జమ్మూ కశ్మీర్‌ సైన్యం పహారాలో ఉంది. సరిహద్దుల్లో చొరబాటుకు చేస్తున్న ఉగ్రవాదుల ప్రయత్నాలను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో కిస్ట్‌వార్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను...

“వలంటీర్ల వసూళ్ళు – నెలలోనే నలుగురుపై వేటు”

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తలపోశారు. గ్రామసచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ ను నియమించారు. వారికి ప్రభుత్వ...

“సెంచరీ కొట్టిన చిరంజీవి” – సైరా కి రెండవ రోజు కలెక్షన్ల వర్షం

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మెగా ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో సైరా సినిమాతో బాక్సాఫీస్‌కి రుచి చూపించిన చిరంజీవి రెండో రోజు కూడా తన ర్యాంపేజ్‌ని...

“రక్తం తాగే రాక్షసుడు’ – వనపర్తిలో వింత మనిషి హల్ చల్..!

తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని ఓ వ్యక్తి తన వింత ప్రవర్తనతో అందరినీ భయపెడుతున్నాడు. పగటిపూట గ్రామస్థులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి రాత్రయితే రక్తపిశాచిలా మారిపోతున్నాడు. గ్రామంలోని మూగజీవాలను ఎత్తుకెళ్లి బతికుండగానే కొరికి రక్తం తాగేస్తూ అందరినీ...

మూడవ రోజు మొదటి వికెట్ – ‘ఇండియాకి బ్రేకిచ్చిన ఇషాంత్ శర్మ’

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ని 502/7తో డిక్లేర్ చేసి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. ఆటలో మూడో...

“భారత్ – పాక్ ల మధ్య యుద్ధం” – “భారీ ప్రాణ” నష్టానికి కారణమా?

భారత్, పాకిస్తాన్‌ దేశాల  మధ్య అణు యుద్ధమే గనక సంభవిస్తే మానవాళి కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే...

“నగరం నడిబొడ్డున నలుగురి హతం! పారిస్ లో ఉన్మాది మారణకాండ”..!

ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. నిత్య యవ్వనంతో నవ్వుతూ.. తుళ్లుతున్నట్లుగా ఉండే పారిస్ నగరానికి తాజాగా ఊహించని విషాదం చుట్టేసింది. ఒక ఉన్మాది వీరంగం అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేయటమే...

MOST POPULAR

HOT NEWS