కరోనా: కోయంబేడు లింకులపై ఆరా

0
195

చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో 50 మందికి పైగా కరోనా వైరస్‌ భారిన పడ్డారు. ఈ ప్రభావం చిత్తూరు, నెల్లూరుతో పాటు తాజాగా జిల్లాలో బయటపడింది. ఇప్పటికే తమిళనాడు పోలీసులు సెల్‌ టవర్‌ లోకేషన్‌ల ఆధారంగా పంపిన వివరాల మేరకు అర్బన్‌ జిల్లాలో 40 మందికిపైగా, రూరల్‌ జిల్లాలో 80 మంది ఈ మార్కెట్‌తో సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే అర్బన్‌ జిల్లాలో ప్రస్తుతం 25 మంది ఉండగా మిగిలిన వాళ్లు వేరే ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here