Tag: rajini kanth new movie darbar motion poster
సూపర్ స్టార్ రజినీకాంత్ “దర్బార్” మోషన్ పోస్టర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్‌లో ఉండటం...























