42.8 F
India
Wednesday, April 15, 2026
Home Tags Icc

Tag: icc

“సిక్స్ కొట్టాడు సెంచరీ చేసాడు”! – మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ!!!

బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్డబుల్ సెంచరీతో చెలరేగాడు. 304 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్.. టెస్టు కెరీర్‌లో రెండో...

“హట్రిక్” చేజారే ఒక్కరిది కాదు ఇద్దరిదీ!!!

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. ఈరోజు తొలి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌.. టీ బ్రేక్‌ తర్వాత తమ ఇన్నింగ్స్‌ను 58.3 ఓవర్లలో 150 పరుగుల...

భారత్ దెబ్బకు బంగ్లా విలవిల – తోలి ఇన్నింగ్స్ ముగిసింది!!!

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లకు దెబ్బకు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గురువారం తొలి రోజు ఆటలో...

అశ్విన్ అరుదైన రికార్డు!!!

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త రికార్డు సాధించాడు.  భారత్‌ తరఫున అతి తక్కువ టెస్టుల్లో స్వదేశంలో 250 వికెట్లు సాధించిన రికార్డును అశ్విన​ ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా...

అసలు ఆస్ట్రేలియాకి ఏమైంది? – వరుస విరామాలకు కారణాలు ఏంటి???

ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఎక్కువగా వినిపిస్తున్నమాట మానసిక సమస్యలు. ఇప్పటికే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, నిక్‌ మ్యాడిన్‌సన్‌లు తమకు  మానసిక సమస్యలు ఉన్నాయని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు విన‍్నవించి తాత్కాలిక బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఈ...

భారత్ బౌలర్ల దెబ్బకు బంగ్లా కుదేలు!!!

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌లు ప్రారంభించగా...

“వాట్సన్” చేతికి కొత్త భాద్యతలు!!!

ఆసీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఏసీఏ) హెడ్‌గా వాట్సన్‌ నియమించారు. ఈ మేరకు  వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ సోమవారం జరిగిన...

“బౌలింగ్”కి కూడా రెడీ అయిపో – “కేన్ విలియంసన్”కు “ఐసిసి” క్లియరెన్స్

గత ఆగస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ) క్లియరెన్స్‌ ఇచ్చింది. అతని బౌలింగ్‌లో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేసింది....

“షకీబుల్‌ పొరపాటు చేశాడు – కానీ అతడు తప్పు ఒప్పుకున్నాడు” – బంగ్లాదేశ్‌ ప్రధాని...

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌కు ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అండగా నిలిచారు. అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించిన అనంతరం ఆమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘షకీబుల్‌...

“బంగ్లా కెప్టెన్” కు నిషేధం తప్పదంటున్న “ఐ.సి.సి”! – ఎందుకో తెలుసా?

భారత్‌ పర్యటనకి దూరంగా ఉండాలని యోచిస్తున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ నిషేధం ముంగిట ఉన్నాడు. రెండేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై ఓ బుకీ అతడ్ని సంప్రదించగా.. ఆ విషయాన్ని షకీబ్...

MOST POPULAR

HOT NEWS