చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!

0
196

చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్‌ఎంఈల కోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది.

ఎంఎస్‌ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు
ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.75 వేల కోట్ల తోడ్పాటు
డిస్కంలకు రూ. 90 వేల కోట్లు
రియల్టీ ప్రాజెక్టులకు 6 నెలల గడువు పొడిగింపు
పరిశ్రమలకు కేంద్రం ‘కరోనా’ ప్యాకేజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here