Tag: raja sekhar gava a clarity on car accident
నా కారు ప్రమాదానికి గురైంది.అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను! : రాజశేఖర్
ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు...























