Tag: australian pm
“ఆటగాళ్ళకి డ్రింక్స్ అందించిన ఆస్ట్రేలియా ప్రధాని”..!
ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ అవతారం ఎత్తారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం...























